దిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ హబ్ స్థాపనకు ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఏర్పడనున్న ఈ ఏఐ హబ్ దేశవ్యాప్తంగా సాంకేతిక విప్లవానికి మార్గం సుగమం చేయనుంది.

#Google #ChandrababuNaidu #NaraLokesh #Visakhapatnam #AIHub #AndhraPradesh #GoogleCloud #ThomasKurian #NirmalaSitharaman #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/